రంగారెడ్డి: ఆయిల్ కంపెనీలో పేలిన బాయిలర్

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం శివారు అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ ఆయిల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు ప్రయత్నం చేస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

సంబంధిత పోస్ట్