శ్రీ విజయ దుర్గా దేవి శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం

54చూసినవారు
శ్రీ విజయ దుర్గా దేవి శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం
బాలాపూర్, ఆర్సిఐ రోడ్డు విజయ దుర్గా నగర్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం అమ్మవారు 2 వ రోజు శ్రీ విజయ దుర్గా దేవి శ్రీ గాయత్రీ దేవి గా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్