తలకొండపల్లి: హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ కు సన్మానం

53చూసినవారు
తలకొండపల్లి: హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ కు సన్మానం
గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మీబాయి శ్రీనివాస్ ను ఆదివారం రాష్ట్ర ఆరెకటిక సంఘం ఉపాధ్యక్షులు కళ్యాణ్ కర్ జహంగీర్ జీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చైర్మన్ గా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన ఆమెకు పూలబోకే అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్