తలకొండపల్లి: క్రీడాకారులకు బహుమతి ప్రదానం

58చూసినవారు
తలకొండపల్లి: క్రీడాకారులకు బహుమతి ప్రదానం
తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలకు బుధవారం మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రథమ విజేతకు 7,116 రూపాయలు, ద్వితీయ విజేతకు 5,116 రూపాయలు ఆయన అందజేశారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ అజీజ్ క్రీడాకారులకు క్రికెట్ కిట్టు ను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్