తలకొండపల్లి: వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

84చూసినవారు
తలకొండపల్లి: వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
తలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ను ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టోర్నమెంట్ ను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ యాదవ్, అజీమ్, కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్