మల్కాజిగిరి: ఎమ్మెల్యే కుమార్తె పెళ్లికూతురు వేడుకకు హాజరైన కార్పొరేటర్
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మమత దంపతుల కుమార్తె కుమారి శ్రేయ పెళ్లి కూతురు వేడుకకు శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులు, అసెంబ్లీ కో కన్వీనర్ మల్లికార్జున్ గౌడ, బీజేపీ నాయకులు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.