నాచారం: చిన్నారులపై కుక్కల దాడి

71చూసినవారు
నాచారం: చిన్నారులపై కుక్కల దాడి
నాచారం డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన ఆరుగురు పిల్లలపై గురువారం వీధి కుక్కలు దాడి చేసిన ఘటన జరిగినది. ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు స్వైరవిహారం చేసి గాయపరచాయని తల్లి తండ్రులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధులలో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్