పరిగి: కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం
కలెక్టర్, అధికారులపై దాడి బాధాకరం, అధికారులపై దాడిని ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర , ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై కావాలని దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. మంచి ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం చేయుటకు భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.