గండీడ్: చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
మత్స్యశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గండీడ్ మండలంలోని సాలార్ నగర్, వెన్నాచెడ్ ప్రాజెక్టులో శుక్రవారం డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మండల నాయకులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్