నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

68చూసినవారు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హిమాయత్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ పి. శ్రీనివాస్ తెలిపారు. సన్సిటీ ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి 11. 30 వరకు హిమగిరినగర్, గంధంగూడ, వెస్టెంఙ్ కాలనీ, శాంతినగర్, లక్ష్మినగర్, హైదర్షాకోట్, తదితర ప్రాంతాలు. మిలట్రీ-2 ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మపెల్ టౌన్, బి-బ్లాక్, సన్సిటీ మెయిన్ గేటు వరకు విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్