గంజాయి విక్రేతల అరెస్ట్

53చూసినవారు
గంజాయి విక్రేతల అరెస్ట్
గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పీవీ నర్సింహారావు ఎలివెటెడ్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 161 వద్ద శుక్రవారం గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా గంజాయి విక్రయించేందుకు పాల్పడుతున్న ఇంతి యాజ్ తప్పించుకోగా హైమద్ షేక్ షకీల్ ను అదుపులోకి తీసుకుని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్