పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్

71చూసినవారు
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్
ప్రస్తుతం సీజన్ వ్యాధుల నేపధ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా సోమవారం తన ఇంటి పరిసరాల్లో చైర్ పర్సన్ పరిశుభ్రత చర్యలు చేపట్టారు. నిల్వ ఉన్న మంచి నీటి ద్వారా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి చిప్పలు, ఇతర వస్తువుల్లో నీటి నిల్వలు ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్