జవహర్ నగర్‌లో అదృశ్యమైన యువతి కోసం కుటుంబ సభ్యుల ఆవేదన

74చూసినవారు
జవహర్ నగర్‌లో అదృశ్యమైన యువతి కోసం కుటుంబ సభ్యుల ఆవేదన
శాంతి నగర్ కాలనీ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన అంజలి (18) గురువారం ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తానని ఇంటి నుండి బయటకు వెళ్లింది. ఆ తరువాత ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. ఈ యువతి బేగంపేట్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆచూకీ తెలిసినవారు వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని 9885678628 6309848064 శుక్రవారం కుటుంబ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్