రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

1075చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. సూపర్ మార్కెట్ లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్