హైదరాబాద్: కౌశిక్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

50చూసినవారు
హైదరాబాద్:  కౌశిక్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
హైదరాబాద్: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బెయిలబుల్ సెక్షన్లలో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్