ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం

81చూసినవారు
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం
రాజేద్రనగర్ నియోజకవర్గం శివరాం పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవంను గురువారం వైభవంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఎఎన్ఎమ్ లు, ఆశావర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్