రాజేంద్రనగర్: కన్నం వేసి మద్యం బాటిల్లు ఎత్తుకెళ్లారు

52చూసినవారు
తెల్లవారుజామున వైన్స్ కు కన్నం పెట్టి వైన్స్ లో ఉన్న మద్యం బాటిల్లు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకులలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పాలమాకులలోని వైన్స్ లో దొంగతనం జరిగిందని, సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా వైన్స్ వెనుక భాగంలో ఉన్న గోడకు కన్నం పెట్టి గుర్తు తెలియని దుండగులు లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్