టి ఎస్ ఆర్ టి సి ప్రత్యేక ఏర్పాట్లు

77చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ నుండి సంక్రాంతి సందర్భంగా శనివారం ప్రజలంతా తన ఊర్లకి వెళుతుండగా టి ఎస్ ఆర్ టి సి ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. స్పెషల్ బస్సులతో పాటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అదనపు బస్సులను నడపనున్నట్టు తెలిపింది. మహబూబ్నగర్ కర్నూల్ బెంగళూరు కడప ప్రతి జిల్లాకు సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్