సీఎం రేవంత్ సమీక్ష సమావేశం

54చూసినవారు
సీఎం రేవంత్ సమీక్ష సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈరోజు (శనివారం) సాయంత్రం జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధిం సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్‌లో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్