మాజీ మంత్రి కేటీఆర్ సంచల వ్యాఖ్యలు

63చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ సంచల వ్యాఖ్యలు
దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు విమర్శించారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రంకెలు వేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. ఒకేసంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్