షాద్‌నగర్ లో ఏఐసిసి అధ్యక్షులు కార్గే జన్మదిన వేడుకలు

66చూసినవారు
షాద్‌నగర్ లో ఏఐసిసి అధ్యక్షులు కార్గే జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గి జన్మదిన సందర్భంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లతాశ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్