కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

63చూసినవారు
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్‌ డ్యాన్సులు, రికార్డింగ్‌ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ విమర్శించారు. మహిళలపై మాజీమంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొత్తూర్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్