సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమపై కేసు నమోదు

53చూసినవారు
సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమపై కేసు నమోదు
సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అద్దాల పరిశ్రమలో నిన్న జరిగిన ఘోర ప్రమాదం లో 5 మంది వలస కార్మికులు మృతి చెందిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో పరిశ్రమ నిర్లక్ష్యంపై శనివారం కేసు నమోదు చేశారు. ఫరూక్ నగర్ మండల డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్టు షాద్ నగర్ ఏసిపి ఎన్. సి రంగస్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్