షాద్ నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుకై సీఎంఆర్ అధినేత విరాళం

74చూసినవారు
షాద్ నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుకై సీఎంఆర్ అధినేత విరాళం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సీసీ కెమెరాలు అమర్చేందుకు వస్త్ర, బంగారు ఆభరణాల సీఎంఆర్ సంస్థ అధినేత వెంకటరమణ ఒక లక్ష 50 వేల రూపాయలను షాద్‌నగర్ పోలీసు శాఖకు విరాళంగా అందజేశారు. సీఎంఆర్ షాద్ నగర్ సంస్థ మేనేజర్ సుధాకర్, సిబ్బంది కృష్ణ కుమార్ తదితరులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ విజయ్ కుమార్ ను కలిసి ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్కును వారికి అందజేశారు.

సంబంధిత పోస్ట్