ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు గంజ్ రోడ్ లో గల గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి వద్ద మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, స్థానిక కౌన్సిలర్ కొందూటి మహేశ్వరి, కౌన్సిలర్లుతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు.