షాద్ నగర్: గ్రంథాలయాలకు న్యాయం చేస్తేనే ఫలితం: మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
షాద్ నగర్: గ్రంథాలయాలకు న్యాయం చేస్తేనే ఫలితం: మాజీ ఎమ్మెల్యే
గ్రంథాలయాలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి సెంట్రలైజ్ చేస్తేనే మంచి ఫలితాలు ఆశించవచ్చని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్