కేటీఆర్ దిష్టిబొమ్మకు మహిళల చెప్పు దెబ్బలు

85చూసినవారు
కేటీఆర్ దిష్టిబొమ్మకు మహిళల చెప్పు దెబ్బలు
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్‌ డ్యాన్సులు, రికార్డింగ్‌ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగమణి విమర్శించారు. కేటీఆర్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణoలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను మహిళలు చెప్పులతో కొట్టారు.

సంబంధిత పోస్ట్