మీడియా విలువలు పెంచాలి:షాద్ నగర్ ఎమ్మెల్యే

65చూసినవారు
మీడియా విలువలు పెంచాలి:షాద్ నగర్ ఎమ్మెల్యే
మీడియా విలువలను జర్నలిస్టులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గ ఆంధ్రప్రభ దినపత్రిక 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్. సీనియర్ జర్నలిస్ట్ కెపి. సరపు రమేష్ ,మిద్దెల సత్యనారాయణ గౌడ్ తదితర మండలాల ఆంధ్రప్రభ విలేకరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్