బీఆర్ఎస్ పార్టీ ముఖ్యా కార్యకర్తల సమవేశం

52చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గ్ మండలం తంగెళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యా కార్యకర్తల సమవేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొందుర్గ్ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, కొందుర్గ్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ తనయుడు రామకృష్ణ గ్రామ పెద్దలు , కార్యకర్తలు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్