వెంకట్ రాంరెడ్డి ప్రథమ వర్ధంతికి హాజరైన ఎమ్మేల్యే శంకర్

1069చూసినవారు
వెంకట్ రాంరెడ్డి ప్రథమ వర్ధంతికి హాజరైన ఎమ్మేల్యే శంకర్
నవాబ్ పేట్ మండలం గురుకుంట గ్రామంలో మాజీ టిటిడి బోర్డు సభ్యుడు మన్నే జీవన్ రెడ్డి తండ్రి మన్నే వెంకట్ రాంరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి, కేశంపేట్ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్