5 రాష్ట్రాల మంత్రులతో గొట్టిపాటి రవికుమార్‌ సమావేశం

74చూసినవారు
5 రాష్ట్రాల మంత్రులతో గొట్టిపాటి రవికుమార్‌ సమావేశం
AP: 5 రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రులతో ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమావేశం అయ్యారు. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, యూపీ, గుజరాత్‌ మంత్రులతో స‌మావేశమై వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. డిస్కమ్‌లను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఇత‌ర రాష్ట్రాల మంత్రుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్