పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

62చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
షాద్ నగర్ నియోజక వర్గంలోని గ్రామాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని కొందూర్గు మండలంలో జరిగిన వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర అధికారులు ఆయా పార్టీల నాయకులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్