భాధిత కుటుంబాలకు ఎంపి డీకే అరుణమ్మ భరోసా

55చూసినవారు
భాధిత కుటుంబాలకు ఎంపి డీకే అరుణమ్మ భరోసా
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం సౌత్ గ్లాస్ అద్దాల పరిశ్రమ బాధితులు కొందరు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ డీకే అరుణను శనివారం సాయంత్రం కలిశారు. షాద్ నగర్ గ్లాస్ ఫ్యాక్టరీ మృతుల, క్షతగాత్రుల బంధువులు. మృతులు, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, సహాయక చర్యలపై పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్