నూతన పాలకవర్గo ప్రమాణ స్వీకారం

53చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట అంబ భవాని మాత దేవాలయం నూతన పాలకవర్గ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసిలు శ్యామ్ సుంధర్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శివ కుమార్ నూతన కమిటీ చైర్మన్ , సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్