పాచి పనికి వచ్చి.. పక్కాగా స్కెచ్..!

69చూసినవారు
పాచి పనికి వచ్చి.. పక్కాగా స్కెచ్..!
షాద్‌నగర్ పోలిసుల కథనం ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రసన్న బదువాల్ పట్టణంలోని అయ్యప్ప కాలనీ కి చెందిన గాదం రమేశ్ ఇంట్లో పాచి పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక పథకం ప్రకారం పనిలో చేరిన ప్రసన్న యజమాని ఊర్లో లేడని తమ ముఠాలోని మిగతా సభ్యులైన తన భర్త ప్రశాంత్ బధువాల్ లకు సమచారం ఇచ్చింది. మంగళవారం వెంటనే తమ ముఠా సభ్యులు ఇంట్లో చొరబడి తాళాలు పగలగొట్టి 9 తులాల బంగారం తో పాటు 2లక్షల నగదును దోచుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్