షాద్ నగర్ : పార్కింగ్ స్థలం లేక పరేషాన్

52చూసినవారు
షాద్ నగర్ : పార్కింగ్ స్థలం లేక పరేషాన్
షాద్ నగర్ కొత్తూర్ మండల కేంద్రంలో పార్కింగ్‌ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 కు ఆనుకుని ఉన్న మండల కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వేల సంఖ్యలో ప్రజలు మండల కేంద్రానికి వస్తూ పోతూ ఉంటారు. దీంతో ఎక్కువగా కిరణా షాపులు, పర్టిలైజర్ షాపులు ఉండే ప్రాంతాలలో అడ్డదిడ్డంగా ఆటోలు, బైక్‌లను పార్కింగ్‌ చేయడంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్