షాద్ నగర్ ఎమ్మెల్యే ఎమోషనల్ స్పీచ్

68చూసినవారు
షాద్ నగర్ ఎమ్మెల్యే ఎమోషనల్ స్పీచ్
ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా తప్పుడు పనులు చేయను రాజకీయంగా భేషజలాలకు కూడా పొను. భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడు. నా జీవితం గుడిసె నుండి ఆరంభం అయ్యింది. ఈరోజు పేరు ప్రఖ్యాతులతో పాటు ఐశ్వర్యాన్ని పొందాను. ఒక నిరుపేదగా ఉన్న నేను ఎమ్మెల్యేను కూడా అయ్యాను. ఇక ఈ జీవితానికి ఇంత గొప్ప అవకాశం చాలు అంటూ సోమవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమోషనల్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది.!

సంబంధిత పోస్ట్