షాద్ నగర్: నవంబర్ 16 నుండి నవంబర్ 20 వరకు ఉర్సు కార్యక్రమాలు

65చూసినవారు
షాద్ నగర్: నవంబర్ 16 నుండి నవంబర్ 20 వరకు ఉర్సు కార్యక్రమాలు
ముస్లిం సంప్రదాయం ప్రకారం దర్గాలో ఉర్సు కార్యక్రమాలు, గంధం కార్యక్రమాలను, ఫాతియాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు ఆనవాయితీగా జరుపుకుంటూ ఉంటారు. జేపీ దర్గాకు చెందిన కడప అమీన్ పీర్ దర్గా శిశు బృందం. నవాజ్, సాధక్, బురాన్, ముస్లిం పెద్దలు కలిసి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి ఉర్సు ఆహ్వాన పత్రికను అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ సంతోషం వ్యక్తం చేస్తూ కచ్చితంగా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్