రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిలకమర్రి గ్రామంలో గ్రామ యువకులు సంక్రాతి పండగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న CPL 5 సీజను క్రికెట్ పోటీలను మంగళవారం ముఖ్య అతిథిగా కేశంపేట మండల మాజీ ఎంపీపీ వై రవీందర్ హాజరై ప్రారంభించి మైదానంలో రవీందర్ యాదవ్ టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహ పరిచారు.