అత్యంత వైభోగంగా సుదర్శన హోమం

65చూసినవారు
అత్యంత వైభోగంగా సుదర్శన హోమం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గోదా రంగనాయక స్వామి దేవాలయంలో ఆచార్య సేవా సమితి హైదరాబాద్ వారు పెరియాల్వార్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆల్వార్ ఆచార్య సేవా సమితి హైదరాబాద్ వారు దేవాలయంలో సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు పురుషోత్తమ చార్యులు, చార్యులు. పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్