గాల్లో కలిసి పోయే ప్రాణాలకు భాద్యులు ఎవరు?: ప్రభాకర్

65చూసినవారు
గాల్లో కలిసి పోయే ప్రాణాలకు భాద్యులు ఎవరు?: ప్రభాకర్
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల శివారులో గల సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 5 మంది కార్మికులు మరణిస్తే కనీసం వారి కుట్టుంబాలను ఆదుకోవాల్సిన అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా అర్థరాత్రి వరకు ఫార్మాల్టీలు పూర్తి చేసుకొని పోవటం శోచనీయం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చనిపోయిన కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్