నకిలీ ఎన్‌సీసీ శిబిరంలో బాలికపై అత్యాచార ఘటన.. నిందితుడు మృతి

77చూసినవారు
నకిలీ ఎన్‌సీసీ శిబిరంలో బాలికపై అత్యాచార ఘటన.. నిందితుడు మృతి
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. నకిలీ ఎన్‌సీసీ శిబిరం పేరుతో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు పలు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్న శివరామన్‌ (30) మృతి చెందాడు. అరెస్టుకు ముందే పురుగుల మందు తాగిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశామని, వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్