వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. అప్రమత్తమైన అధికారులు

62చూసినవారు
వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. అప్రమత్తమైన అధికారులు
కేరళ రాష్ట్రం మానర్కాడ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ (ఏవియన్‌ ఫ్లూ వేరియంట్) వేగంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లాలోని కోడి, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రసయనాలు చల్లుతున్నారు. కోళ్ల ఫారం నుంచి 1 నుంచి 10 కి.మీ మేర పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్