విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప-2 చూసిన రష్మిక!

66చూసినవారు
విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప-2 చూసిన రష్మిక!
పుష్ప-2 సినిమాను రష్మిక మందాన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది. ఈ మేరకు విజయ్ తల్లిదండ్రులతో పాటు ఆనంద్ దేవరకొండతో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. పుష్ప-2లో రష్మిక.. శ్రీవల్లిగా సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా, విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్