అమెరికాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

73చూసినవారు
అమెరికాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో గురువారం భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 7.0 తీవ్రతతో భూకంపం ఫెర్న్‌డేల్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కేవలం ఆరు మైళ్ల లోతులో సంభవించింది. భూకంపం తర్వాత పరిస్థితిపై శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచుతున్నారు.

సంబంధిత పోస్ట్