వచ్చే నెల 4న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

79చూసినవారు
వచ్చే నెల 4న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జనవరి 4న నిర్వహించాలని నిర్ణయించారు. గత వారం తెలంగాణ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గురువారం తెలంగాణ సచివాలయ సంఘం సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలను చర్చించి.. తెలంగాణ సచివాలయ సంఘాన్ని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘంగా పేరు మార్చారు. అలాగే ఎన్నికల తేదీని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్