రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్‌కి రేపు విడుదల

57చూసినవారు
రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్‌కి రేపు విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా.. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. జనవరి 26 రవితేజ బర్త్ డే కానుకగా ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత పోస్ట్