ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ (వీడియో)

66చూసినవారు
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నడుస్తున్నప్పుడు పరిసరాలపై దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు తలెత్తుతుంటాయి. తాజాగా అటువంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకుని నడుస్తూ వెళ్తుండగా సడెన్‌గా మ్యాన్‌హోల్‌లో పడిపోతుంది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. మహిళ ఫోన్ మాట్లాడుతూ నడుస్తుండగా, ఓ బోర్డు అవతల మ్యాన్‌హోల్‌లో చూసుకోకుండా పడిపోయింది.

సంబంధిత పోస్ట్