మే నుంచి ఆర్సీ 16 షూటింగ్ ప్రారంభం?

68చూసినవారు
మే నుంచి ఆర్సీ 16 షూటింగ్ ప్రారంభం?
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రం రెగ్యూలర్ షూట్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం జూబ్లీహిల్స్‌లో ఓ భూత్ బంగ్లా సెట్‌ను మూవీ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో రాబోతున్న ఈ మూవీలో.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్