నేడు ముంబైతో తలపడనున్న RCB

69చూసినవారు
నేడు ముంబైతో తలపడనున్న RCB
ఐపీఎల్-2024లో భాగంగా గురువారం ముంబై, బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆర్సీబీ ఇంకో మ్యాచ్ ఓడితే.. తర్వాత పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్లడం కష్టమవుతుంది. ముంబై ఇంకో ఓటమి చవిచూస్తే ఆ జట్టుకూ ఇబ్బందులు తప్పవు. కాబట్టి కీలకమైన ఈ మ్యాచ్ లో రెండు జట్లూ ఎలా పోరాడతాయి.. చివరికి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్